ఇలా ఆలోచిద్దాం అనే బ్లాగు ఇంతకుమునుపే మొదలు పెట్టాను. కొన్ని అవాంతరాలవల్ల దానిని పొడిగించ లేకపోయాను.నా మొదటి బ్లాగు లొ అవినీతి కి వ్యతిరేకంగా బ్లాగర్లందరం కలిసి అలోచిద్దాం అని నేను వ్రా స్తే దానికి బదులుగా మీరు కొత్త పార్టి గాని పెదుతున్నారా? మీరు మీ జీవితం లో యెప్పుడు అబద్ధం చెప్పలేదా? మీ తోటి ఉద్యొగి పని చెయ్యకపొతే పై ఆఫిసరికి రిపొర్ట్ చేసారా అంటూ కొన్ని భేతాళ ప్రశ్నలు సంధించారోక బ్లాగు విమర్శకుడు. నేడు యావత్ భారతం హజరే రాందేవ్ ల వైపు చూస్తున్నాయి. మరి ఆ విమర్శకుడు ఇప్పుడేమంటారో??
రాయండి సార్,విమర్శల కేముంది ...అవి ఉంటూనే ఉంటాయి.All the Best.హారం,మాలిక,జల్లెడ మొదలగు సంకలిని లలో మీ బ్లాగు వచ్చేటట్లు చూడండి. please remove word verification
ReplyDelete